Friday, 6 September 2013

ఎట్టి పరిస్థితిలో వదలను....లలిత్ మోడి.



ముంబై: ఐపిఎల్ మాజీ కమీషనర్ లలిత్ మోడి బిసిసిఐ పై ఘాటైన మిర్శలు చేశారు... తన పై జీవిత కాలం నిషేదం విధించినా..బిసిసిఐని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని తెలిపాడు. తాను నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలన్నారు.

No comments:

Post a Comment