నా గుండె కలంతో రాశా...నీ కన్నుల భాషని...
నాలో ఒక్కో కలని... నీవంపులను వర్ణించలేనా...!
నీ శ్వాసకు నా శ్వాస చేపుతోంది...మన శ్వాసలు ఒక్కటవుదామని..
నీ కళ్లు నాతో చెప్పాయి ...తనతో రమ్మని..
కల కాదు..ఇది కల్మూషం లేని ప్రేమ...
కథ కాదు ఇది... కరుణించవే ప్రేమ...
నీతోడు దొరికేదాకా..నీ........
No comments:
Post a Comment