Sunday, 21 July 2013

'చిరు'ని కలిసిన అఖిలేష్

హైదరాబాద్ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని కలిశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన సిఎం, ప్రతిపక్షనేతతో పాటు రాష్ట్రంలోని పలువురు నేతలతో భేటీ అయ్యారు. నగరంలో జరిగే అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనే ముందు ఆయన చిరును కలిశారుఇదే సమయంలో అఖిలేష్‌ యాదవ్‌ను పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణమంత్రులు గంటావట్టి వసంత కుమార్‌ కలిశారు.  

No comments:

Post a Comment