Thursday, 29 August 2013

హఫీజ్ అద్భుత సెంచరీ..పాక్ 299..



పాక్: పాకిస్తాన్, జింబాంబ్వే రెండో వన్డే లో పాక్ మొదటి ఇన్నింగ్స్ లో 299పరుగులు చేసింది. మహ్మద్ హఫీజ్ అద్భుత సెంచరీతో పాక్ కు గౌరవ ప్రదమైన స్కోరు ను అంధించాడు. అయితే మొదట టాస్ గెలిచి ఫీల్డీంగ్ ఎంచుకున్న జింబాంబ్వే పాక్ ఓపెనర్స్ ను త్వరగా పెవీలియన్ కు తరలించారు. అయితే ఈ మిడిలార్డర్ లో వచ్చిన హఫీజ్ అద్భుత బ్యాటింగ్ తో (130బంతుల్లో 136 ) పరుగులు చేశారు. తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో హఫీజ్ జింబాంబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే చివరగా ఆఫ్రిది 23బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 39 పరుగులు చేసి పాక్ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచారు. అయితే ఐదో వికెట్ కు ఆఫ్రిది, మహ్మద్ హఫీజ్ లు 86 పరుగుల బాగ స్వామ్యం నెల కొల్పారు

No comments:

Post a Comment