ఢిల్లీ:ఆసియా కప్ లో భారత్ హాకీ జట్టు మరో పోరుకు సిద్దమైంది. సోమవారం జరిగే మ్యాచ్ లో ఢిపెండింగ్ చాంపియన్స్ కొరియాతో భారత్ తలపడనుంది. గ్రూప్ -బి లో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్ ప్రేక్షకులకు కనివిందు చేయడం కాయంగా కనిపిస్తుంది. ఇప్పటికి పసికూనలకు మట్టి కరిపించిన భారత్ మంచి ఊపు మీద కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవడమే కాకుండా ప్రపంచ కప్ అర్హతకు మరో అడుగు మందుకేయాలని యోచిస్తుంది. ఈ అక్షరాలు ఓ పేదవాడికి అన్నం పెట్టాలి...! నిండు జీవితాలకు ప్రాణం పోయాలి..! ఓ విద్యార్థికి ఆయుధాన్ని ఇవ్వాలి..! ప్రేమికులకు ఓదార్పునివ్వాలి..! అప్పుడే కలలకు ఓ దారి దొరుకుతుంది....
Monday, 26 August 2013
మరో పోరుకు సిద్దం...
ఢిల్లీ:ఆసియా కప్ లో భారత్ హాకీ జట్టు మరో పోరుకు సిద్దమైంది. సోమవారం జరిగే మ్యాచ్ లో ఢిపెండింగ్ చాంపియన్స్ కొరియాతో భారత్ తలపడనుంది. గ్రూప్ -బి లో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్ ప్రేక్షకులకు కనివిందు చేయడం కాయంగా కనిపిస్తుంది. ఇప్పటికి పసికూనలకు మట్టి కరిపించిన భారత్ మంచి ఊపు మీద కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవడమే కాకుండా ప్రపంచ కప్ అర్హతకు మరో అడుగు మందుకేయాలని యోచిస్తుంది.
Labels:
క్రీడ,
తాజావార్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment