Sunday, 25 August 2013

ఫిట్ నెస్ కీలకం....

ముంబై: సరైన ఫిట్ నెస్ లేకే జాతీయ జట్టుకు దూరమయ్యానని భారత పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. ఆయన శనివారం ఫిట్ నెస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగామీడియాతో పలు విషలు చర్చించారు. ఫిట్ నెస్ సమస్యలను అధిక మించడానికి త్వరలో రంజీ సీజన్ లో ఆడనున్నట్లు తెలిపారు. తన పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించానని, త్వరలో జట్టులోకి తిరిగి వస్తానని తెలిపారు.

No comments:

Post a Comment