Saturday, 14 September 2013

మరణ శాసనమిది....!


మరణ శాసనం మానవ మృగాలకు......
ఇది కావాలి మహిళలకు అభయ శాసనం....
ఆడదని అలుసా....! అది ఎందుకు తెలుసా...
ఈ రాక్షస నర లోకంలో బ్రతకలేవు తెలుసా...!
ఆగ్రహించు వనితా.... అడుగై ముందొరసా....!
ఆపే దమ్మెవడికుంది ...అదినీకు తెలుసా...

ఈ దేశమే ఆడదమ్మ మగవాడెంతమ్మా....
పాలించే కర్కశులను నిలదీసడుగమ్మా...
                                ఇది నాశాసనం.....మీ...

No comments:

Post a Comment