Saturday, 14 September 2013

నీ ప్రేమతో తమ్ముడు...


కలవరపడుతోంది ఊరు మీరు లేక ....!
కలత చెందుతోంది 'అమ్మ' నీవు కానరాక....!
కళ్లు మూస్తే కనబడే నీ రూపురేఖ...!
కలగానే మిగులుతుందా మా కోరిక...!
కనబడితే పలకరించే ఓ ప్రాణమిక...!
కన్నీళ్లతో నివాళ్లుర్పిస్తున్నానిక....!

                                  నీ ప్రేమతో .....తమ్ముడు.....!

No comments:

Post a Comment