Wednesday, 4 September 2013

భద్రతా దృష్యా నిర్వహించలేం....



హైదరాబాద్: భద్రతా కారణాల దృష్యా హైదరాబాద్ లో జరగాల్సిన ఛాంపియన్ క్వాలీ ఫైయింగ్ మ్యాచ్ లను మొహాలీకి తరలిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తాము భద్రత కలిగించలేమని హెచ్ సిఎ తెలిపింది. ఈ మెరకు బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన 12క్వాలీ ఫైయింగ్ మ్యాచ్ లను మొహాలీ, అహ్మాదాబాద్, రాంచీలు పంచుకుంటున్నాయి. దీంతో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి భారీ మొత్తంలో ఆదాయం గండీ పడనుంది.  

No comments:

Post a Comment