Monday, 2 September 2013

వన్డే అగ్రస్థానంలో టీమ్ ఇండియా..




దుబాయ్: ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆదివారం దుబాయ్ లో ఐసిసి ఈ మెరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. 123పాయింట్లతో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా 114పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. 112పాయింట్లు సంపాధించిన ఇంగ్లాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. టాప్ టెన్ బ్యాటింగ్ లో భారత జట్టు నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు మాత్రమే కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారత్ టెస్టుల్లో, టీ20లోనూ మూడో స్థానంలో కొనసాగుతోంది

No comments:

Post a Comment