ఢిల్లీ:
ఇద్దరు ఆల్
టైం గ్రేడ్ క్రికెటర్లు
కలిస్తే....! అభిమానులకు
పండగే...! అలాంటి
అరుదైన సంఘటన ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగింది.
వెస్టిండీస్
ఆల్ టైంగ్రేట్ బ్రియన్
లారా...!మరొకరు
ఇండియన్ గాడ్ సచిన్ టెండూల్కర్
..!ఇద్దిరు
స్టేడియంలో ఒకరి పై ఒకరు
పొగడ్తల వర్షం కురిపించుకున్నారు.
తనకు లారా
అంటే చాలా ఇష్టమని తన బ్యాటింగ్
విన్యాసాలతో తనును మయిమరిపించాడని
సచిన్ వ్యాఖ్యనించారు..!!లారాను
మొదటి సారిగా 1989లో
చూశానని అప్పుడు తన బ్యాటింగ్
చూసుకుంటు ఉండిపోయానని గుర్తు
చేసుకున్నాడు... మరో
వైపు లారా సైతం సచిన్ గురించి
ప్రస్తావిస్తు సచిన్ నేటి
యువ క్రికెటర్లకు ఎంతో ఆదర్శ
ప్రాయుడని తెలిపారు..
నిత్యం ఆటను
ఆస్వాదించే సచిన్ అంటే తనకు
ఎంతో ఇష్టమని కొనియాడారు...
ఈ విదంగా
ఇద్దరు గ్రేడ్లు ఒకరి గురించి
ఒకరు ప్రస్తావించుకుంటు పాత
జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
ఈ సంఘటన
స్టేడియంలోని అభిమానులకు ,
ఇటు టీవీ
ప్రేక్షకులకు చూడముచ్చటగా
అనిపించింది..!
No comments:
Post a Comment